పులివెందుల పట్టణంలోని వాసవీ కాలనీలో శనివారం రాత్రి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసవి కాలనీలో నివాసముంటున్న శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు
సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.