హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు

53చూసినవారు
హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.10 వేలకోట్లను తెలంగాణ బడ్జెట్‌లో కేటాయించినట్లు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. అదేవిధంగా.. GHMC లో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, HMDA కు రూ.500 కోట్లు, వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు, RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లను కేటాయించారు.

సంబంధిత పోస్ట్