దేశంలో 100% స్ట్రైక్ రేట్ మ‌న‌దే: ప‌వ‌న్

21234చూసినవారు
దేశంలో 100% స్ట్రైక్ రేట్ మ‌న‌దే: ప‌వ‌న్
దేశంలో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచిన రికార్డు జనసేనదే అని పవన్ కళ్యాణ్ అన్నారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్నింటా గెలవడం ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాల్సిన సమయం అని పవన్ వెల్లడించారు. సీపీఎస్‌, డీఎస్సీ సహా తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్