IDBI బ్యాంకులో 1000 పోస్టులు.. నేడే లాస్ట్ డేట్

52చూసినవారు
IDBI బ్యాంకులో 1000 పోస్టులు.. నేడే లాస్ట్ డేట్
IDBI బ్యాంకులో 1000 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా శనివారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజు ఉండగా, ఇతర అభ్యర్థులు రూ.1050 చెల్లించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏఐసీటీఈ, యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు idbibank.in వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్