చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు అనేక రకాల మార్గాలను ఎంచుకుంటాం. కొన్ని ఫుడ్స్‌ను తినడం వల్ల వెచ్చగా ఉండడమే కాదు, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. నెయ్యి చిలగడదుంప ఇమ్యూనిటీని పెరిగేలా చేసి, రోగాల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఖర్జూరాలు, బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది.