పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?

135653చూసినవారు
పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?
బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.36,000- 63,840వరకు వేతనం చెల్లిస్తారు.

సంబంధిత పోస్ట్