ఇవాళ ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం

74చూసినవారు
ఇవాళ ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం
విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. అందువల్ల, ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించడం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూలై 12న ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు, కాగితపు సంచులను వినియోగించండి, ప్రకృతి పరిరక్షణలో భాగంగా మీ వంతు బాధ్యతను నెరవేర్చండి.

సంబంధిత పోస్ట్