ప్లాస్టిక్ కంటే పేపర్ బ్యాగులే మిన్న

53చూసినవారు
ప్లాస్టిక్ కంటే పేపర్ బ్యాగులే మిన్న
మనం ఏ షాపుకి వెళ్లినా ప్లాస్టిక్ లేదా పాలిథిన్ కవర్లలోనే ఐటెమ్స్ ఇస్తుంటారు. వాడి పారేశాక.. కొన్ని వేల ఏళ్ల వరకు కరగకుండా అలాగే ఉంటాయి. ఫలితంగా సముద్రాలు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. చివరకు సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ కవర్లే ఎక్కువ అనే రోజులు వచ్చేలా ఉన్నాయి. వీటికి బదులుగా పేపర్ బ్యాగులు వాడితే బాగుంటుంది. వీటి వల్ల పర్యావరణానికి కాలుష్యం పెద్దగా ఉండదు. పైగా… ఇవి భూమిలో త్వరగా కరిగిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్