158 ట్యూటర్‌ పోస్టులు

81చూసినవారు
158 ట్యూటర్‌ పోస్టులు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజెస్‌ అండ్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌లో 158 ట్యూటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాల్లో ఎంబీబీఎస్‌ చేసిన వారు అర్హులు. వేతనం నెలకు రూ.70,000. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీ, ఎస్సీ, ఈడ్ల్యూఎస్‌, ఎస్టీలకు రూ.500.

సంబంధిత పోస్ట్