బొగ్గు గనిలో చిక్కుపోయిన 18 మంది కార్మికులు (వీడియో)

63చూసినవారు
అస్సాంలో భయాంకర ఘటన చోటుచేసుకుంది. డిమా హసావ్ హిల్ జిల్లాలోని ఉమ్రాన్‌గ్సో ప్రాంతంలో 300 ఫీట్ల లోతున్న మైనింగ్ ఏరియాలో 100 ఫీట్ల వరకు నీరు ప్రవేశించడంతో.. 18 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు.. మోటార్‌ పంపుల ద్వారా నీటిని తోడేస్తున్నారు. అయితే వరదల్లో మైనర్లు సైతం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్