టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 2 కొత్త వేరియంట్లు

54చూసినవారు
టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 2 కొత్త వేరియంట్లు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ తమ విద్యుత్తు స్కూటర్‌ ఐక్యూబ్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. మరో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. దీంతో ఈ స్కూటర్‌ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన 2 వేరియంట్లలో ఐక్యూబ్‌ బేస్‌ వేరియంట్‌ ఒకటి. దీని ధర రూ.95,000 (ఎక్స్‌షోరూం). మరోవైపు TVS iQube STలో 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.56 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్