మూడేళ్లలో రూ.229 కోట్లు వైఎస్సార్‌ బీమా క్లెయిమ్స్ పెండింగ్‌

74చూసినవారు
మూడేళ్లలో రూ.229 కోట్లు వైఎస్సార్‌ బీమా క్లెయిమ్స్ పెండింగ్‌
గత వైసీపీ ప్రభుత్వంలో వై.యస్.ఆర్‌ బీమా పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లో బీమా మొత్తం బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే గత మూడేళ్లలో భారీగా క్లెయిమ్‌లు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వై.యస్.ఆర్‌ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చడంతో పాటు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. బీమా మొత్తాన్ని కూడా పెంచుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్