26,146 కానిస్టేబుల్ జాబ్స్.. అభ్యర్థులకు గుడ్‌న్యూస్

201121చూసినవారు
26,146 కానిస్టేబుల్ జాబ్స్.. అభ్యర్థులకు గుడ్‌న్యూస్
పదో తరగతి విద్యార్హతతో 26,146 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే, అభ్యర్థులకు కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది. తొలిసారిగా కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ (GD) పరీక్షలను హిందీ, ఇంగ్లీషుతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఆ భాషల్లో తెలుగు కూడా ఉంది. ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్