TG: 290 కిలోల గంజాయి స్వాధీనం

74చూసినవారు
TG: 290 కిలోల గంజాయి స్వాధీనం
తెలంగాణలోని అసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలో 290 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన గంజాయి విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని తెలిపారు. ఏపీ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్