38 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

76చూసినవారు
38 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో 38 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అక్కడి కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) పోలీసులు శనివారం తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లో 2,500 కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహించామని వెల్లడించారు. IS, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి)కి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్