కోల్ ఇండియా లిమిటెడ్‌లో 434 ట్రైనీ ఉద్యోగాలు

57చూసినవారు
కోల్ ఇండియా లిమిటెడ్‌లో 434 ట్రైనీ ఉద్యోగాలు
కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14. 02. 2025