విన్న కథలు 500.. చేసింది 50

74చూసినవారు
విన్న కథలు 500.. చేసింది 50
హీరో విజయ్‌ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా కెరిర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘విడుదలైన నా సినిమాలు 50 మాత్రమే కావొచ్చు. కానీ నేను 500 కంటే ఎక్కువ కథలు విన్నా. విజయాలు, పరాజయాలూ చూశా. ఇదొక గొప్ప ప్రయాణం. గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇదివరకటిలాగే ఇకముందు కూడా నా కెరీర్‌ కొనసాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్