5,696 పోస్టులు.. సమీపిస్తున్న గడువు

194503చూసినవారు
5,696 పోస్టులు.. సమీపిస్తున్న గడువు
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) టెక్నికల్‌ విభాగంలో మొత్తం 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 19న ముగుస్తోంది. ఏజ్ లిమిట్: జూలై 1, 2024 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. SC, ST వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌-క్రీమీ లేయర్‌) వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది. వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in/

సంబంధిత పోస్ట్