అమెరికన్ పౌరసత్వాన్ని పొందిన 59వేల మంది భారతీయులు

56చూసినవారు
అమెరికన్ పౌరసత్వాన్ని పొందిన 59వేల మంది భారతీయులు
2023లో 59,100 భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికో పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొంది టాప్‌ప్లేస్‌లో నిలిచారు. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ 2023 వార్షిక నివేదికలో వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరులుగా మారారని రిపోర్టులో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్