బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సిన 6 జీవిత పాఠాలు

68చూసినవారు
బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సిన 6 జీవిత పాఠాలు
👉🏻సంతృప్తి గొప్ప సంపదగా కలిగి ఉండాలి.
👉🏻అందరి పట్ల సానుభూతి కలిగి ఉండాలి.
👉🏻జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి.
👉🏻కోపం, అహంకారం వదిలిపెట్టాలి.
👉🏻భౌతిక సుఖాలపై వ్యామోహం వదిలిపెట్టాలి.
👉🏻ఏ పనైనా బుద్ధిపూర్వకంగా మనస్సాక్షిగా చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్