ఏపీ కేబినెట్‌లో జనసేనకు 6 మంత్రి పదవులు?

56చూసినవారు
ఏపీ కేబినెట్‌లో జనసేనకు 6 మంత్రి పదవులు?
ఏపీ కేబినెట్‌లో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితోపాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని.. ఈ మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్