తాత్కాలిక పెళ్లిళ్లు: ఇండోనేషియాలో నయా ట్రెండ్

54చూసినవారు
తాత్కాలిక పెళ్లిళ్లు: ఇండోనేషియాలో నయా ట్రెండ్
ఆర్థిక పరిస్థితుల కారణంగా రకరకాల ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో ‘ప్లీజర్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. పేద యువతులు అక్కడికి వచ్చే మగ టూరిస్టులను తాత్కాలిక పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో వారు టూరిస్టులకు కావాల్సిన లైంగిక, గృహసేవలను అందిస్తారు. అందుకు బదులుగా డబ్బు తీసుకుంటారు. ఆ టూరిస్టు అక్కడి నుంచి వెళ్లిపోయిన మరుక్షణం ఆ పెళ్లి రద్దు అవుతుంది.

సంబంధిత పోస్ట్