దేశ వ్యాప్తంగా 6160 అప్రెం
టీస్ీస్ ఖాళీలను భర్తీకి ఎస్
బీఐ నఐ నోనోటిఫికేషన్ికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారు ఏ
డాది పాటు రూ.15 వేల స్టైఫండ్ పొందుతారు. జూనియర్ అసోసియేట్
పోస్టుల్ల
ో వీరికి ప్రాధాన్యత ఉంటుంది. ఏపీ, తెలంగాణలో 515 ఖాళీలున్నాయి. అభ్యర్థ
ులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెప్టెంబర్ 21, 2023లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్త
ు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://sbi.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.