జేఈఈ మెయిన్ 2025 సెషన్- 1 పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఇటీవల అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన NTA తాజాగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 22, 23, 24 తేదీల్లో పరీక్షలకు మాత్రమే ప్రస్తుతం అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు తర్వాత విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/