పందెంలో చనిపోయిన కోడికి రూ.లక్ష

56చూసినవారు
పందెంలో చనిపోయిన కోడికి రూ.లక్ష
సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించగా భారీ ధర దక్కింది. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన పందెంరాయుళ్లు తమ ఓడిపోయిన కోడికి ఈ వేలంపాట నిర్వహించారు. ఈ క్రమంలో అదే జిల్లా జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ అనే వ్యక్తి ఏకంగా రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.

సంబంధిత పోస్ట్