తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

66చూసినవారు
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్‌గూడెంలో 8వ త‌ర‌గ‌తి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్‌లో మనోజ్ 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన పరీక్షలో మ‌నోజ్‌ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చ‌రించారు. అయితే ఈ విష‌యం తెలిసిన మ‌నోజ్ తండ్రి తోటి విద్యార్థుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక చెట్టుకు ఉరి వేసుకొని మ‌నోజ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్