దక్షిణాఫ్రికాలో 95 మంది లిబియా వాసుల అరెస్టు

54చూసినవారు
దక్షిణాఫ్రికాలో 95 మంది లిబియా వాసుల అరెస్టు
దక్షిణాఫ్రికాలో 95 మంది లిబియా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. సీక్రెట్‌ మిలటరీ ట్రైనింగ్‌ క్యాంప్‌గా అనుమానిస్తున్న ఓ ప్రదేశం నుంచి వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అక్రమంగా దేశంలోకి చొరబడిన వారెవరైనా ఉన్నారేమోనని పోలీసులు గాలిస్తున్నారు. జోహెన్నెస్‌బర్గ్‌కు 360 కి.మీ దూరంలోని ఓ రహస్య కేంద్రంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్