968 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు

14108చూసినవారు
968 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు
జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 968 ఖాళీలున్నాయి. పోస్టులను అనుసరించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి గరిష్టంగా రూ.1,12,400 వరకు వేతనం అందుతుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 18.04.2024లోపు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్ సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్