భారత జాతీయ జెండాతో పాక్ ఆటగాళ్లు (Video)

70చూసినవారు
బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024 టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత రొటీన్ టీమ్ ఫోటో సెషన్‌లో పాక్ ఆటగాళ్లు ఇండియా జాతీయ జెండాతో ఫోటోలు దిగారు. కాగా ఈ సంఘటన క్రీడాకారుల్లో ఉన్న ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్