ఏపీలో 3,736 మద్యం షాపులు

63చూసినవారు
ఏపీలో 3,736 మద్యం షాపులు
ఏపీలో 3,736 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిలో గీత కార్మికులకు 340 కేటాయిస్తారు. ఇందులో గౌడ, శెట్టిబలిజ వంటి కులాలకు 336, ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులస్తులకు శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున నాలుగు దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త మద్యం విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్