ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం: నిపుణులు

56చూసినవారు
ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం: నిపుణులు
బ్లడ్ గ్రూపును బట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి కరోనరీ హార్ట్ డిసీజ్‌లు, క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇక 'ఓ' బ్లడ్ గ్రూపు వాళ్లకు కొలెస్ట్రాల్, పెప్టిక్ అల్సర్, వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం (రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం) వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక 'ఏ' బ్లడ్ గ్రూపు వారు ఒత్తిడికి గురవుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్