రూ.500 కోట్లతో ముంబైలో ఇల్లు కొన్న బిలియనీర్ దంపతులు

52చూసినవారు
రూ.500 కోట్లతో ముంబైలో ఇల్లు కొన్న బిలియనీర్ దంపతులు
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్‌ ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో ఆస్తిని కొనుగోలు చేశారు. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు. యోహాన్ పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. పూనావాలా పేరుపై అనేక కంపెనీలు ఉన్నాయి. యోహాన్ భార్య మిచెల్ కూడా ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్