చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పాపన్న

83చూసినవారు
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పాపన్న
సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలుకా ఖిలషాపూర్‌లో 1950 ఆగస్టు 18న జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి సర్వమ్మ పెంచింది. చిన్ననాటి నుంచే ధిక్కార స్వరాన్ని కల్గిన పాపన్న గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న కులవ్యవస్థ, భూస్వాములపై దాడులు చేయడం ప్రారంభించాడు. స్నేహితులైన చాకలి సర్వన్న, మంగళి మసన్న, దూదేకుల పీర్ హుస్సేన్, కుమ్మరి గోవింద్, జక్కుల గోవింద్, మీర్ సాహెబ్ సహా మరికొంత మంది స్నేహితులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్