జిప్‌లైన్ నుంచి పడిపోయిన చిన్నారి: Viral video

2287చూసినవారు
మెక్సికోలోని మోంటెర్రీలో ఆరేళ్ల బాలుడు జిప్‌లైన్‌లో వెళ్తూ 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. పార్క్ ఫండిడోరాకి సంబంధించిన అమెజోనియన్ యాత్రలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 40 అడుగుల కింద కొలనులో చిన్నారి పడిపోయాడు. దీంతో ఓ పర్యాటకుడు కొలనులో దిగి చిన్నారిని రక్షించాడు. ఈ వీడియోను ఎక్స్‌లోని @1Around_theworl అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్