నీట్‌లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ

56చూసినవారు
నీట్‌లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాలపై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు IIT ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. వారు గుర్తించిన సమాధానాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. నీట్‌కు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్