TG: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఖమ్మం(D) ముదిగొండ(M) సువర్ణపురంలో ఈ ఘటన జరిగింది. రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తోట ధర్మ భార్య ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించేందుకు హత్యకు ప్లాన్ చేసి రౌడీ షీటర్ విజయ్ కుమార్‌కు సుపారీ ఇచ్చింది. పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు, రూ.90 వేలు నగదు, 5 సెల్‌ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.