వాట్సాప్ స్టేటస్‌లో అదిరిపోయే ఫీచర్

61చూసినవారు
వాట్సాప్ స్టేటస్‌లో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఫోటోలు మాత్రమే అప్‌డేట్‌కు అవకాశం ఉండేది. మ్యూజిక్, వీడియోలు యాడ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే వాట్సాప్.. తాజాగా ఈ మ్యూజిక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్