ALERT: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. ఇవాళే చివరి తేదీ

69చూసినవారు
ALERT: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. ఇవాళే చివరి తేదీ
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం పీఎం ఇంటర్న్‌షిప్ పథకం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే PM Internship Scheme 2025 రెండవ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. వివరాలకు https://pminternship.mca.gov.in చూడొచ్చు.

సంబంధిత పోస్ట్