కూతురి ప్రేమ వివాహం. అల్లుడి ఇంటికి నిప్పు

3891చూసినవారు
కూతురి ప్రేమ వివాహం. అల్లుడి ఇంటికి నిప్పు
కూతురు ప్రేమవివాహం చేసుకుందనే కోపంతో అల్లుడి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఇటుకాలపల్లి సర్పంచ్ రవీందర్ కూతురు కావ్య. రంజిత్ అనే యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో రవీందర్ తన అనుచరులతో కలిసి రంజిత్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. రంజిత్ కు సహకరించిన వారి ఇళ్లపై దాడి చేసి ఫర్నీచర్ ను తగులబెట్టారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్