ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

79చూసినవారు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలోని వస్త్ర కర్మాగారంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 20 ఫైర్ ఇంజన్‌లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్