రోడ్డుపై భారీ కొండ చిలువ..ఏం చేసిందో చూడండి(వీడియో)

81చూసినవారు
ఓ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతోన్న వీడియోలో భారీ కొండచిలువ రోడ్డు తాటడం కనిపిస్తుంది. అది రోడ్డు దాటి గడ్డి దుబ్బుల్లోకి చేరుకునే వరకూ వాహనాదారులు వాహనాలను రోడ్డుమీద నిలిపివేశారు. ఈ అనకొండ నాలుగు మీటర్ల పొడవు, 30 కిలోల బరువు ఉంటుందని సమాచారం. ఈ ఘటన బ్రెజిల్‌లోని పోర్టో వెల్హో నగరానికి సమీపంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.

ట్యాగ్స్ :