కొత్త టోల్ ఛార్జీల వివరాలు..

65చూసినవారు
కొత్త టోల్ ఛార్జీల వివరాలు..
పెంచిన టోల్ ఛార్జీల ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
* కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవీ, ఎస్ యూవీ, ఎంపీ వాహనాలకు ప్రతి కి.మీ.కి రూ.2.34 వసూలు చేస్తారు.
* ఎల్సీవీ, మినీ బస్సులకు కి.మీ.కి రూ.3.77
* బస్సు, 2 యాక్సిల్ ట్రక్కులకు కి.మీ.కి రూ.6.69, 3
* యాక్సిల్ వాణిజ్య వాహనాలకు కి.మీ.కి రూ.8.63
* భారీ నిర్మాణ యంత్రాలు, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, 4, 5, 6 యాక్సిల్ ట్రక్కులకు కి.మీ.కి రూ.12.40
* భారీ వాహనాల(ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్స్)కు కి.మీ.కి రూ.15.09