రాజౌరి అడవిలో చెలరేగిన మంటలు

59చూసినవారు
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి అడవిలో వేడిగాలుల కారణంగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చెట్లు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్