నా భుజాలపై నుంచి పెద్ద బరువు దిగినట్లయింది: సర్ఫరాజ్

1877చూసినవారు
నా భుజాలపై నుంచి పెద్ద బరువు దిగినట్లయింది: సర్ఫరాజ్
మూడో టెస్టులో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడి రన్ అవుట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత తొలిసారి సర్ఫరాజ్ స్పందించారు. 'మొదట కొన్ని బంతులకు టెన్షన్ పడ్డా కానీ తర్వాత కుదురుకున్నా. ఇక ప్లేయర్ల మధ్య కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. పట్టించుకోవద్దని జడేజాకు చెప్పా. మా నాన్న ఉండగానే టీమిండియాకు ఆడాలన్న నా కోరిక తీరింది. దీంతో ఓ పెద్ద బరువు దిగినట్లనిపిస్తుంది' అని సర్ఫరాజ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్