క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆసక్తికర వ్యాఖ్యలు

80చూసినవారు
క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరీర్‌పై ప్రభావం పడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఓ సినిమా హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు తనకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశారని తెలిపింది. ఆమె నటించిన ‘మర్డర్’ మూవీ విజయం సాధించడంతో షెరావత్ కు సినిమా అవకాశాలు పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్