భారీ మొసలికి ఒట్టి చేతులతో ఆహారం తినిపించిన వ్యక్తి.. వీడియో వైరల్

77చూసినవారు
సాధారణంగా మొసలిని చూస్తే భయంతో పరుగులు పెడతారు. కానీ వన్యప్రాణి జీవశాస్త్రవేత్త క్రిస్టోఫర్ జిల్లెట్ ఒట్టి చేతులతో పెద్ద మొసలికి ఆహారం తినిపించాడు. మొసలి కూడా అతనికి బాగా అలవాటు అయినట్టుగా అందించిన ఆహారాన్ని చక్కగా తినేస్తోంది. క్యాప్షన్‌లో మొసలి పేరు 'బిగ్ మాక్' అని అతను వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్