గుజరాత్‌కు చెందిన రామికేసరియా (27) అనే వివాహిత ప్రియుడు అనిల్‌గంగన్ అనే వ్యక్తితో పారిపోయేందుకు తాను ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధుడిని ప్రియుడితో కలిసి జులై 3న హత్య చేసి, ఆపై అతడి మృతదేహానికి నిప్పంట్టించింది. అందులో ఆ మహిళ తన బట్టలు, చెప్పులు వేసింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.