ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదు

82చూసినవారు
ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదు
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు దక్షిణ పపువా ప్రావిన్స్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే భూకంప కేంద్రం అస్మత్ రీజెన్సీకి వాయువ్యంగా 69 కి.మీ మరియు 10 కి.మీ లోతులో ఉన్నట్లు ఏజెన్సీ నివేదించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్