నాలుగేళ్ల కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

63చూసినవారు
నాలుగేళ్ల కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య
నాలుగేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇంట్లో కుటుంబ కలహాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మనస్థాపం చెందిన మౌనిక కూతురుతో కలసి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. పోలీసులు మౌనిక భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్