ఆ శాఖకు ఫుల్ టైం మంత్రిని నేను: సీఎం రేవంత్ రెడ్డి

58చూసినవారు
మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారని తెలిపారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని, ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహించానన్నారు. తానే విద్యాశాఖ ఫుల్ టైం మంత్రినని తెలిపారు. ఏ మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు.. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్